Jump to content

ఆక్టేన్

వికీపీడియా నుండి
ఆక్టేన్
Skeletal formula of octane
Skeletal formula of octane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball and stick model of octane
Spacefill model of octane
పేర్లు
IUPAC నామము
Octane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [111-65-9]
పబ్ కెమ్ 356
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-892-1
డ్రగ్ బ్యాంకు DB02440
కెగ్ C01387
వైద్య విషయ శీర్షిక octane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:17590
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య RG8400000
SMILES CCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1696875
జి.మెలిన్ సూచిక 82412
3DMet B00281
ధర్మములు
C8H18
మోలార్ ద్రవ్యరాశి 114.23 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like
సాంద్రత 0.703 g cm−3
0.007 mg dm−3 (at 20°C)
log P 4.783
బాష్ప పీడనం 1.47 kPa (at 20.0 °C)
kH 29 nmol Pa−1 kg−1
వక్రీభవన గుణకం (nD) 1.398
స్నిగ్ధత 542 μPa s (at 20 °C)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−252.1–−248.5 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−5.53–−5.33 MJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
361.20 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 255.68 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS07: Exclamation mark GHS08: Health hazard GHS09: Environmental hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R11, R38, R50/53, R65, R67
S-పదబంధాలు (S2), S16, S29, S33
జ్వలన స్థానం {{{value}}}
విస్ఫోటక పరిమితులు 0.96–6.5%
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

ఆక్టేన్ అనునది ఒక హైడ్రోకార్బన్. ఇది సంతృప్త హైడ్రోకార్బన్. ఇది C8H18 ఫార్ములా గల అల్కేను. దీని సంఘటిత నిర్మాణ ఫార్ములా CH3 (CH2) 6CH3. ఆక్టేన్ అనేక నిర్మాణాత్మక సాదృశాలు కలిగి ఉంటుంది. ఈ సాదృశాలలో శాఖాయుత శృంఖలాలలో తేడాలు కలిగి ఉంటుంది. దీని సాదృశ్యాలలో 2,2,4-ట్రైమిథైల్ పెంటేన్ (ఐసోఆక్టేన్) అనునది అక్టేన్ రేటింగ్ స్కేల్ లో ప్రామాణిక విలువ గలిగి ఉంది.

అన్ని అల్ప భార హైడ్ర్ఫోకార్బన్లలో ఆక్టేన్, దాని ఐసోమెర్లు (సాదృశ్యాలు) దహన శీలత కలిగినవి, గ్యాసోలీన్ (పెట్రోలు) యొక్క అనుఘటకాలు.

గ్యాసోలిన్ లో ఈ పదం వాడుక

[మార్చు]

ఆక్టేన్ అనునది వ్యవహారికంగా "అక్టేన్ రేటింగ్" (అక్టేన్ యొక్క శాఖాయుత శృంఖలాలు గల సాదృశ్యాల యొక్క సామర్థానికి (ముఖ్యంగా ఐసో అక్టేన్) పేరు) లో సూక్ష్మరూపంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి "ఉన్నత ఆక్టేన్" యొక్క వ్యక్తీకరణలో ఉపయోగ పడుతుంది. అయితే గ్యాసోలిన్ లోని ఆక్టేన్ యొక్క సాదృశ్యాలు కాని అనుఘటకాలు కూడా అధిక ఆక్టేన్ రేటింగ్ దోహదం చేస్తాయి. కానీ కొన్ని ఆక్టేన్ యొక్క ఐసోమెర్లు తగ్గిస్తుంది. n - ఆక్టేన్ తనకు తాను ఋణ ఆక్టేన్ రేటింగ్ కలిగియుంటుంది. [2]

మూలాలు

[మార్చు]
  1. "octane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 6 January 2012.
  2. "eejit's guides – Octane ratings explained". Archived from the original on 2013-08-29. Retrieved 2013-12-11.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్టేన్&oldid=2982897" నుండి వెలికితీశారు