Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,11,399 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కైలాస దేవాలయం (ఎల్లోరా)

కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని కైలాసం అని కూడా అంటారు. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణ రాజా I (సా.శ. 757-783) నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కాంటిలివర్డ్ రాక్ సీలింగ్‌ను కలిగి ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... రాంపిళ్ల నరసాయమ్మ విజయవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
  • ... కృత్రిమ మేధకు సంబంధించిన పెద్ద భాషా నమూనాలు అనేక అనువాదం, అర్థం చేసుకోవడం, ఉత్పత్తి లాంటి భాష ఆధారిత కార్యాలను నిర్వహించగలవనీ!
  • ... పరివేషము అంటే సూర్యుడు, లేదా చంద్రుని చుట్టూ ఏర్పడే ఒకరకమైన కాంతి వలయాలనీ!
  • ... చైనాకు చెందిన ప్రాచీన యుద్ధవ్యూహ గ్రంథం ది ఆర్ట్ ఆఫ్ వార్ లోని సూత్రాలు ఇప్పటికీ పలు రంగాల్లో ఉపయోగిస్తున్నారనీ!
  • ... కేరళకు చెందిన ట్రావన్‌కోర్ రాజులు వేలమంది బ్రాహ్మణులకు ఖరీదైన దానాలు చేసేవారనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 6:
ఈ వారపు బొమ్మ
గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం, 19వ శతాబ్ది నాటి చిత్రం. ఈ దేవాలయం 11 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఎన్నో సార్లు దాడులకు గురై మళ్ళీ పునర్నిర్మించబడింది.

గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం, 19వ శతాబ్ది నాటి చిత్రం. ఈ దేవాలయం 11 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఎన్నో సార్లు దాడులకు గురై మళ్ళీ పునర్నిర్మించబడింది.

ఫోటో సౌజన్యం: Ms Sarah Welch
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.