knot
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, a., ముడివేసుట. నామవాచకం, s, ముడి, గ్రంధి.
- she tied her hair in a knot కొప్పుపెట్టుకొన్నది.
- a petticoat knot నీవి, కోకముడి.
- the people was standing in knots గుంపు గుంపులుగా నిలుచుండి వుండినారు.
- a knot in wood మానిలో వుండే ముడి.
- or bud మొగ్గ.
- slip or bow knot దూముడి.
- a standing knot ఉచ్చురుకు.
- the ship went six knots an hour ఆవాడ ఘంటకు ఆరు మైలులు పోయినది.
- he cut the Gordian knot తీరని చిక్కును వొక సాహసము చేసి తీర్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).