syllable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అక్షరము.
- a short syllable లఘ్వక్షరము.
- a long syllable దీర్ఘాక్షరము, గురువు.
- every syllable మాటకుమాట, ప్రతిశబ్దము.
- I do notknow a syllable about it అందున గురించి నాకు వొక మాటా తెలియదు, లవలేశమైనా తెలియదు.
- there was not a syllable of evidence యిందున గురించి యించుకైనా సాక్ష్యము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).