Jump to content

speak

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, చెప్పుట, ఆడుట, మాట్లాడుట.

  • he speaks fairవాడి మాటలు బాగా వున్నవి.
  • this act speaks for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది.
  • his superiority speaks for itself అతని ఘనతే పదివేలు.
  • this speaks well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది.
  • to speak in sleep కలవరించుట.
  • he and she do notspeak అతనికి ఆమెకు మాటలు లేవు.
  • I can speak to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.

క్రియ, విశేషణం, చెప్పుట, అనుట, ఆడుట.

  • he speaks Telugu వాడు తెలుగుమాట్లాడుతాడు.
  • they spoke his praise వాణ్ని స్త్రోత్రము చేసినారు.
  • he spoke his mind తన మనసులో వుండే మాటను చెప్పినాడు.
  • he spoke his creditors fair అప్పుల వాండ్లను మంచి మాటాడుకొన్నాడు.
  • to manifest to shew తెలియచేసుట.
  • all things speak the glory of God యావద్వస్తువులున్నుయీశ్వర మహిమను తెలియచేస్తవి.
  • the fact speaks volumes యిదే పదివేలసాక్షులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=speak&oldid=944892" నుండి వెలికితీశారు