Jump to content

fate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, విధి, అదృష్టము, దైవఘటన, గతి.

  • If it is your fate tohave children నీకు బిడ్డలు కలిగే వ్రాత వుంటే.
  • Death మృత్యువు,మరణము, సంహారము, చావు .
  • he met his fate with resignation వాడు చావుకువొప్పుకున్నాడు.
  • hard fate దురదృష్టము, దుర్ధశ, దుర్గతి, గ్రహచారము.

నామవాచకం, s, (add,) I do not know the fate of that letter ఆ జాబు యేమి అయినదో నాకు తెలియదు, అందున గురించి యేమి సంభవించినదోనాకు తెలియలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fate&oldid=931300" నుండి వెలికితీశారు