do
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
క్రియ, నామవాచకం, ఆడుట, అనుట.(file) - how do you do ? నీకు యెట్లా వున్నది.
- యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట.
- did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను.
- I did not నేను పోలేదు.
- Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.
- come her do ! యిక్కడ రావోయి.
- I cannot do without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు.
- you must do without the horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను.
- he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.
- this will do or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును.
- will mere talking do ? వట్టిమాటల చేత యేమౌను.
- either way will do యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే.
- this will never do యిది పనికిరాదు, యిది కారాదు.
- It will notdo to omit this :or, it will not do for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు.
- what a to-do! యేమిరచ్చ.
- what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.
- a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.
క్రియ, విశేషణం, చేసుట, చేయించుట, కలగచేసుట, నడిపించుట, జరిగించుట,సాధించుట, కాజేయుట, తీర్చుట, నెరవేర్చుట.
- do you think it advisable to do so అట్లా చేయడము వుచితమని నీకుతోస్తున్నదా .
- Yes I do ; you will find do it advantageous in many respectsఅవును అవశ్యం యిందువల్ల నీకు అన్నివిధాల అనుకూలమే.
- I do not like him but to do him justice he is a good servant వాడు నాకు యిష్టములేదు, అయినప్పటికిన్ని ఆన్యాయముచెప్పరాదు వాడుమంచిపనివాడే.
- this medicine did good ఈమందుగుణమిచ్చినది.
- they did his pleasure వాడికి యిష్టమైనట్టునడుచుకొన్నారు.
- to do away నిలిపివేయుట, మాన్పుట, లేకుండా చేసుట,పొగొట్టుట, వేళ్లగొట్టుట, హరించుట, ఎడబాపుట.
- they did away with this regulation యీ చట్టమును తోసివేసినారు.
- he did it intoEnglish వాడు దాన్ని యింగ్లీషు చేసినాడు.
- he did his best to master it దాన్ని సాధీంచవలెనని తన చేతనైన పాటుపడ్డాడు.
- to deal with నిమిత్తము కలిగి వుండుట, నిబంధము కలిగివుండుట.
- you have nothing to do with him వాడితో జోలి నీకు నిమిత్తములేదు.
- to obey లోబడినడుచుకొనుట.
- to dojustice న్యాయము జరిగించుట.
- this has to do with the account యిది లెక్కల సంబంధమైనవి.
క్రియా విశేషణం, అనగా (Ditto), సదరహ, పైన వ్రాసిన, అదే,పైదే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).