Jump to content

do

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

  • (file)
    క్రియ, నామవాచకం, ఆడుట, అనుట.
    • how do you do ? నీకు యెట్లా వున్నది.
    • యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట.
    • did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను.
    • I did not నేను పోలేదు.
    • Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.
    • come her do ! యిక్కడ రావోయి.
    • I cannot do without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు.
    • you must do without the horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను.
    • he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.
    • this will do or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును.
    • will mere talking do ? వట్టిమాటల చేత యేమౌను.
    • either way will do యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే.
    • this will never do యిది పనికిరాదు, యిది కారాదు.
    • It will notdo to omit this :or, it will not do for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు.
    • what a to-do! యేమిరచ్చ.
    • what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.
    • a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.

    క్రియ, విశేషణం, చేసుట, చేయించుట, కలగచేసుట, నడిపించుట, జరిగించుట,సాధించుట, కాజేయుట, తీర్చుట, నెరవేర్చుట.

    • do you think it advisable to do so అట్లా చేయడము వుచితమని నీకుతోస్తున్నదా .
    • Yes I do ; you will find do it advantageous in many respectsఅవును అవశ్యం యిందువల్ల నీకు అన్నివిధాల అనుకూలమే.
    • I do not like him but to do him justice he is a good servant వాడు నాకు యిష్టములేదు, అయినప్పటికిన్ని ఆన్యాయముచెప్పరాదు వాడుమంచిపనివాడే.
    • this medicine did good ఈమందుగుణమిచ్చినది.
    • they did his pleasure వాడికి యిష్టమైనట్టునడుచుకొన్నారు.
    • to do away నిలిపివేయుట, మాన్పుట, లేకుండా చేసుట,పొగొట్టుట, వేళ్లగొట్టుట, హరించుట, ఎడబాపుట.
    • they did away with this regulation యీ చట్టమును తోసివేసినారు.
    • he did it intoEnglish వాడు దాన్ని యింగ్లీషు చేసినాడు.
    • he did his best to master it దాన్ని సాధీంచవలెనని తన చేతనైన పాటుపడ్డాడు.
    • to deal with నిమిత్తము కలిగి వుండుట, నిబంధము కలిగివుండుట.
    • you have nothing to do with him వాడితో జోలి నీకు నిమిత్తములేదు.
    • to obey లోబడినడుచుకొనుట.
    • to dojustice న్యాయము జరిగించుట.
    • this has to do with the account యిది లెక్కల సంబంధమైనవి.

    క్రియా విశేషణం, అనగా (Ditto), సదరహ, పైన వ్రాసిన, అదే,పైదే.

    మూలాలు వనరులు

    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=do&oldid=929374" నుండి వెలికితీశారు