Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

తెలుగు వికీపీడియా గురించి మరింత అవగాహన కొరకు వికీపీడియా గురించి మీకు తెలుసా? ఈ బొమ్మపై నొక్కి తెలుగు వికీపీడియాను పరిచయం చేసే పుస్తకం చూడండి.

G

వికీపీడియా నుండి
G కర్సివ్ (కలిపి వ్రాత)

G లేదా g (ఉచ్చారణ: జి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 7 వ అక్షరం. పలుకునపుడు "జి" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "G"ను పెద్ద అక్షరంగాను, "g"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.

G కి అర్థం

[మార్చు]
  • సినిమాలకు సంబంధించి, G అనేది మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఇచ్చిన రేటింగ్, అంటే ఈ చిత్రం ప్రజలందరూ ("సాధారణ" ప్రేక్షకులు) చూడటం మంచిది.
  • సంగీతంలో, G అనేది ఒక మ్యూజిక్ నోట్.
  • సాధారణ ప్రసంగంలో, G అనేది 'గ్యాంగ్‌స్టా' లేదా 'గ్యాంగ్‌స్టర్' అనే యాస పదం.
  • అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (SI) లో, g అనేది గ్రాముకు చిహ్నం.
  • G అనేది గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్.
  • G గ్రాండ్ యొక్క ప్రత్యామ్నాయ కేసు రూపం: అంటే వెయ్యి. (వెయ్యి గ్రాములు అంటే ఒక కిలో)
  • అక్షరం G అంటే GPRS (జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్). ఇది మీ మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా బదిలీ యొక్క వేగాన్ని సూచిస్తుంది. 2జి, 3జి, 4జి అనేవి ఇంటర్నెట్ యొక్క విభిన్న వేగాన్ని సూచిస్తాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=G&oldid=2934176" నుండి వెలికితీశారు