Jump to content

వణుకు

వికీపీడియా నుండి
వణుకు జబ్బుగల రోగి చేతి రాత

వణుకు (Tremor) అనేది ఒక విధమైన వ్యాధి లక్షణము. ఇది ఆ వ్యక్తికి తెలియకుండా జరిగే కండరాల కదలిక. ఇవి ఏ శరీర భాగానికైనా రావచ్చును; అయితే ఎక్కువగా మనం పనిచేసే చేతులలో కనిపిస్తాయి. అతిగా చలివాతావరణంలో కనిపించే తీవ్రమైన వణుకుతో పళ్ళు నూరడం కూడా చేస్తారు. కొన్నిసార్లు వణుకు నాడీ సంబంధ వ్యాధుల లక్షణంగా కనిపిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=వణుకు&oldid=3277726" నుండి వెలికితీశారు