Jump to content

మనసు

వికీపీడియా నుండి

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో మనసు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి మానసు లేదా మనస్సు నామవాచకంగా.

"https://te.wikipedia.org/w/index.php?title=మనసు&oldid=4193979" నుండి వెలికితీశారు