Jump to content

పాట్నా

అక్షాంశ రేఖాంశాలు: 25°36′40″N 85°08′38″E / 25.611°N 85.144°E / 25.611; 85.144
వికీపీడియా నుండి
  ?పాట్నా
బీహార్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25°36′40″N 85°08′38″E / 25.611°N 85.144°E / 25.611; 85.144
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
3,202 కి.మీ² (1,236 sq mi)
• 53 మీ (174 అడుగులు)
జిల్లా (లు) పాట్నా
జనాభా
జనసాంద్రత
12,30,000 (2001 నాటికి)
• 375/కి.మీ² (971/చ.మై)
మేయర్ GhanShyam Kumar
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 800 0xx
• +0612
• INPAT
• BR-01-?

పాట్నా బీహార్ రాజధాని నగరం. దీని ప్రాచీన నామం పాటలీపుత్ర. ప్రస్తుతం ఈ నగరం గంగానది దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.

పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.[1]

చరిత్ర

[మార్చు]

పూర్వం ఒకప్పుడు పుత్రుడు అనే ఒక రాజు, ఆయన భార్య పాటలి కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.[2] పూర్వ కాలంలో ఇది హర్యంక, నందులు, మౌర్య వంశం, సుంగ వంశం, గుప్తులు, పాల వంశస్థులు, సూరి వంశస్థులు పరిపాలించిన మగధ దేశపు రాజధాని. అంతే కాకుండా ఈ నగరం అనేక కళలకు, విజ్ఞానాన్ని పంచడంలో కూడా మేటిగా విలసిల్లింది. మౌర్యుని కాలంలో ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నివసించేవారు.[3] ప్రాచీన నగరం ఇప్పుడు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.

హిందూ, బౌద్ధ, జైన తీర్థయాత్రా స్థలాలైన వైశాలి, రాజ్‌గిర్, నలంద, బుద్ధగయ, పావాపూరి మొదలైన ప్రదేశాలు పాట్నాకు అతి సమీపంలోనే ఉన్నాయి. పాట్నా సిక్కులకు కూడా పవిత్రమైన నగరమే. 10వ సిక్కు గురువైన తక్త్ పాట్నా సాహిబ్ ఇక్కడే జన్మించాడు.

విద్యా సంస్థలు

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD". Archived from the original on 2008-02-11. Retrieved 2010-04-09.
  2. "The Emerald Buddha". Eslteachersboard.com. Archived from the original on 2009-07-01. Retrieved 2010-02-01.
  3. Omalley L.S.S., History of Magadha, Veena Publication, Delhi, 2005, pp. 23

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:బీహార్ లోని జిల్లాలు


"https://te.wikipedia.org/w/index.php?title=పాట్నా&oldid=3944654" నుండి వెలికితీశారు