Jump to content

weigh

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to try the weight of nay thing తూచుట.

  • he weighed the copper రాగిని తూచినాడు.
  • the fruit that weighs down the branches కొమ్మలు వాలేట్టుచేసే పండ్లు.
  • the ship weighed anchorవాడ లంగరుతీశి వెళ్ళిపోయినది.
  • to consider ఆలోచించుట.
  • after weighing the reasons హేతువులలో యెచ్చుతగ్గులు విచారించినతరువాత, యెది ఘనమో విచారించి కారణములను పర్యాలోచన చేసినతరువాత.

క్రియ, నామవాచకం, తూగుట.

  • the copper weighs ten pounds ఈ రాగి అయిదుశేర్ల యెత్తు వున్నది.
  • there is something still weighting on his mind యింకా వాడి మనసులో యేమో కలంకము వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weigh&oldid=949593" నుండి వెలికితీశారు