Jump to content

severe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చెడ్డ, క్రూరమైన, అఘోరమైన, ఉగ్రమైన.

  • by gentle and severe methods నయాన భయాన.
  • a severe blow మంచి దెబ్బ, చెడ్డ దెబ్బ.
  • a severe stormచెడ్డ గాలివాన.
  • a severe fever మహత్తైన జ్వరము, మంచిజ్వరము, చెడ్డ జ్వరము.
  • the fever became severe జ్వరము ముమ్మరించినది, బలమైనది.
  • the weather was severe గాలివాన కొట్టినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=severe&oldid=943929" నుండి వెలికితీశారు