sad
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, sarrowful వ్యసనమైన, దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి.
- their hearts were sad వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది.
- he looked sad వాడి ముఖము వ్యాకులముగా ఉండినది.
- sad news చెడ్డ సమాచారము.
- this is a sad business ఇది పాడు పని, చెడ్డ పని.
- the house was in sad condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది.
- sad work పాడుపని, దిక్కుమాలిన పని.
- this is sad stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము.
- you are a sad fellow నీవు చెడ్డవాడవు.
- a sadwhore చెడ్డ లంజ.
- he was in sad plight దుర్దశను పొంది వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).