port
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a harbour వాడరేవు.
- he reached his port వాడు చేరవలసిన రేవుకుపోయిచేరినాడు.
- a gate ద్వారము.
- in a ship వాడలో ఫిరంగి మూతినిపెట్టే బొంద.
- sally port దిడ్డివాకిలి mien, behaviour హోయలు, ఠీవి, వైఖరి, నడక.
- a kind of wine వొక విధమైన నల్లనివైను.
- in steering ships, the left hand యెడమ చేతివైపు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).