Jump to content

ground

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గట్టు తట్టుట, దరి తట్టుట.

  • the ship grounded ఆ వాడ గట్టుతట్టినది.

the pret and part. pass., పిండిచేసినది, పిండి చేసిన.

  • ground corn పిండి.

క్రియ, విశేషణం, నేలపెట్టుట, నేలవుంచుట, స్థాపించుట, ఊర్జితపరుచుట.

  • they grounded their muskets తుపాకీలను కింద పెట్టినారు.
  • he grounds his assertions on the Amara Cosa, వాడి మాటలకు అమరకోశమును ఆధారముగాచెప్పుతాడు.
  • he grounded them well in the grammar వాండ్లకు వ్యాకరణముబాగా నేర్పినాడు.

నామవాచకం, s, నేల, భూమి.

  • a piece of ground స్థలము, చేను, పొలము.
  • he was sitting on the నేల కూర్చుండివుండెను.
  • dry ground మెట్టపొలము.
  • we ground (See wet land) high ground మిట్ట, మిర్రు.
  • low ground పల్లము.
  • a way or passage under ground సొరంగము.
  • the ground of this chintz is red and the flower are yellow ఆ చీటి అసలు యెర్రనిది.
  • దానిమిద పచ్చని పువ్వులువేసి వున్నవి, యెర్రగుడ్డమద పచ్చపువ్వులువేసినచీటి.
  • or reason నిమిత్తము, హేతువు, కారణము, వేసిన చీటి ఆస్పదము.
  • on the ground of friendship స్నేహము ను బట్టి.
  • he disapproves their conduct on every ground వాండ్ల నడక ను యేవిధానా మెచ్చడు.
  • on this ground యీ నిమిత్తము చేత.
  • grounds or plain బయిలు,పసిరక బయిలు.
  • or dregs మష్టు గసి.
  • he stood his ground very wellవాడు వెనుక తొక్కలేదు.
  • he satnds now on very high ground వాడు స్థానబలముగలవాడైవున్నాడు.
  • he went over the ground again పునర్విమర్శ చేసినాఢు.
  • he got over the ground well వాడికి అభివృద్ది అయినది.
  • that business has now fallen to the ground ఆ పని యిప్పుడు కిందబడ్డది.
  • he is gainingground every day దినదినాకిరక్కౌంటాడు.
  • he is loosing ground dailyనానాటికి క్షీణిస్తాడు.
  • this report gained ground యీ సమాచారమేపూర్జితమైనది.
  • See Foreground they kept this mattter in the back groundయీ సంగతిని అణచిపెట్టినారు, యీసంగతిని బైటపడనివ్వలేదు.
  • ground (a certain measure of land used at madras) నివేశనము.
  • It is calledin the Tamil language, Manni మనై.
  • of (60 X 40)=2400 square feet :24 grounds make a cawney = 57600 square feet = 6400 square yards.

నామవాచకం, s, (add,) to break ground.

  • To begin: to begin a journey ఆరంభించుట, ప్రయాణమవుట.
  • the army breaks ground tomorrow దండు రేపు బయిలు దేరుతున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ground&oldid=933280" నుండి వెలికితీశారు