Jump to content

edge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వారగా పెట్టుట.

  • I edge d my chair up to him నా కురిచినిపక్కవాటుగా వాడివద్దకు జరుపుకొన్నాను.

క్రియ, నామవాచకం, or sidle పక్కవాటుగా జరుగుట.

  • he edged up to me వాడుపక్కవాటుగా జరిగి నావద్ద చేరినాడు.

నామవాచకం, s, అంచు, వోర, వాయి, ధార.

  • this knife has lost its edge యీ కత్తిమొద్దుపారిపోయినది.
  • the edge of a rock కొండంచు.
  • he is on the edge of the grave.
  • వాడికి చావు తటస్థమైవున్నది.
  • this took off the edge of his appetite యిందుచేతవాడి ఆకలి కొంచెము అణిగినది.
  • this gave a fresh edge to his anger యిందుచేతవాడి కోపము మరికొంచెము అతిశయించినది.
  • the lime juice set his teeth on edgeనిమ్మపులుసువల్ల వాడిపండ్లు పులిసిపోయినవి, వాడి దవడలు పట్టుకొనిపోయినవి.
  • he gave them to the edge of the sword వాండ్లను ఖడ్గధార పాలు చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=edge&oldid=929843" నుండి వెలికితీశారు