dupe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఏమరించుట, మోసపుచ్చుట.
- he duped them అతడిచేత వాండ్లు గడ్డితిన్నారు.
నామవాచకం, s, ఏమరినవాడు.
- మోసపోయినవాడు.
- I was his dupe నేనువాడిచేత మోసపోయినాను.
- వాడిచేత గడ్డితిన్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).