down
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to overset అణుచుట, అణగకొట్టుట. క్రియా విశేషణం, కిందికి, కిందుగా, అడుగున, అడుగు కు.
- See the verbsto bring down, to fall down, to knock down, to take down, & c.
- to bring down గెలుచుట.
- the rain brought down the price of rice వర్షము చేత బియ్యము నయమైనది.
- to fall down నేల పడుట, రాలుట.
- the wall fell down ఆ గోడపడిపోయినది.
- to knock down పడగొట్టుట.
- యిడియగౌట్టుట he knockeddown a lot at the auction.
- ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.
- I tookdown what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను.
- to carry downor to set down కూడా వేసుకోనుట.
- కూడా చేర్చుకొనుట, యిది లెక్క లోవచ్చేమాట.
- to get down దిగుట, దించుట.
- he got down the tree ఆ చెట్టు మీదనుంచి దిగినాడు.
- he got down the books ఆ పుస్తకము లను కిందికిదించినాడు.
- to go down ( as a swelling) సగ్గుట.
- my boat was going down and his was sailing up నేను ప్రవాహము వెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.
- he ran down the street వీధి వెంట పరుగెత్తినాడు.
- the shewent down ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది.
- the sunis down సూర్యాస్తమానమైనది.
- they pulled down the house ఆ యింటిని పెరికి వేసినారు.
- to put down or record దాఖలు చేసుకొనుట, వ్రాసుకొనుట.
- to put down or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట.
- he struck it down వాడు దాన్ని పడగొట్టినాడు.
- to tread down అడుగు బెట్టుట.
- అణగదొక్కుట.
- he turned down a leaf in the book వాడు పుస్తకము లోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు.
- this article is down in the account యీ పద్దు ఆ లెక్కలో కట్టివున్నది.
- he was walking up and down వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను.
- the road is all up anddown అదో వంతా ఒడ్డూ మెరక గా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.
- Is your father up ? మీ తండ్రి పడక విడిచి లేచినాడా.
- Is he down ?మిద్దె నుంచి కిందికి దిగినాడా.
- I awoke at 4, up at 5, and at down 6నాలుగు గంట లకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడక విడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
విభక్తి ప్రత్యయం, ( along a descent from a higher place to a lower)కిందుగా, దిగువగా, అధోముఖులై.
- towards the mouth of a riverప్రవాహము వెంబడి, ప్రవాహాన్ని అనుసరించి, ప్రవహాన్ని పట్టి.
- down in the mouth మూతి వేలవేసుకొని వుండే.
విశేషణం, కింది.
- dejected చిన్నబోయిన, వ్యాకులముగావుండే, down hearted ఖిన్నులైన, దుఃఖతులైన.
నామవాచకం, s, soft feathers పక్షుల యొక్క వొంటిమీద మెత్తటియీకెలు, సన్నబొచ్చు, నూగు వెంట్రుకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).