crank
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గడియారములో వుండే చక్రము యొక్క పల్లు, పిడి, కొక్కి.
- in witభావగర్భమైన మాట, అన్యాపదేశమైన మాట.
విశేషణం, నెట్రముగా వుండే, వాలకుండా వుండే.
- this ship is very crank యీ వాడమహాబిగువుగా వున్నది, అనగా యెక్కువ భారము చేత మునిగి పోతున్నదని భయముగావున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).