Jump to content

వార్త

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం = వార్తలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వర్తమానము, వృత్తాంతము, , సందేశము, సమాచారము,

నానార్థాలు

కబురు వర్తమానము

సంబంధిత పదాలు
  1. జాతీయవార్త
  2. అంతర్జాతీయవార్త
  3. ప్రాంతీయ వార్త
  4. తాజావార్త
  5. వార్తాపత్రిక
  6. విశేషవార్త
  7. సంచలనవార్త
  8. వార్తాసేకరణ
  9. శుభవార్త, సంక్షిప్తవార్త,వార్తాహరుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వార్త&oldid=960015" నుండి వెలికితీశారు