వడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- యుగళము(కొన్ని యర్ధములందు దేశ్యమును కొన్ని యర్ధములయందు వైకృతము నైన పదము.)
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- శౌర్యము
- కాలము
- దారముపిరి
- పురిబిగువు
- పురిబిగువున పడు చిక్కు
- పద్య యతి.
- వేగము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వడిగలవాఁడనంచుఁ బికవాణులనొంతురె యిట్లు మారుతా
- వడియును బ్రాసమున్ గణము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]