గుడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గుడి నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- గుడులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దేవాలయము/ పాఠశాల (దేవాలయము) .......... రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- 1. పరివేషము. 2. వలయరేఖ. 3. ఇకార చిహ్నము. 4. దేవాలయము. ................ తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.
- వలయాకారపు రేఖ. "గీ. పరిఖ గుడివోలెఁ దనచుట్టుఁ దిరిగియుండ." నై. ౨, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]
(టెంపుల్)temple/fane /kirk/ a temple; a circle; a halo round the sun or moon; the circular mark added to a consonant on the top to denote the combination of the vowel ఇ with it. |