alive
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, జీవముతో వుండే.
- he caught it alive దాన్ని ప్రాణముతో పట్టుకొన్నాడు.
- would any man alive have believed it దీన్ని ఒక ప్రాణి నమ్మునా.
- the cloth isall alive with fleas ఆ గుడ్డ పేనులతో నిండి వున్నది.
- I am perfectly alive to what youintend నీవు చేసే యత్నానికి నేను సిద్ధముగా వున్నాను.
- he is not alive to the folly ofhis conduct వాడు చేసిన పిచ్చితనము వాడికి బాగా తెలియలేదు.
- he is not alive to hisown interests తన మేలును గురించి తాను జాగ్రత లేకుండా వున్నాడు.
- All the townis alive about this feast యీ వుత్సవాన్ని గురించి వూరంతా దడవిడలుగా వున్నది,వుత్సాహముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).