Jump to content

వర్గం:సామెతలు

వికీవ్యాఖ్య నుండి

సామెతలు అంటే భాషలో భాగంగా పరిణతి చెందిన వాక్యాలు. పదుగురాడు మాటలు. అనేక సందర్భాలలో చెప్పాల్సిన విషయానికి బలాన్నీ, అందాన్నీ, వివరణనూ ఒక్క వాక్యంలో కలగలపగల బాషా ప్రయోగాలు.