1872
Appearance
1872 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1869 1870 1871 - 1872 - 1873 1874 1875 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 1: మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం యునైటెడ్ స్టేట్స్ లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ స్థాపించబడింది.
- జూలై 20: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
- నవంబర్ 30: మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ తలపడ్డాయి.
- డిసెంబర్ 14: సియాటెల్ కాస్కోడియా ప్రాంతంలో భూకంపం సంభవించింది.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- అహ్మదాబాద్ - విరాంగం రైలు మార్గం సురేంద్రనగర్ వరకు పొడగించబడింది.
- రాజ్కోట్-జాంనగర్ రైలు మార్గం ప్రారంభించబడింది.
- హైదరాబాదులో అలియా బాలుర ఉన్నత పాఠశాల స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- మార్చి 26:దివాకర్ల తిరుపతి శాస్త్రి అవదాని, కవి. జంటకవులలో ఒకరు. (మ.1920)
- మార్చి 31: అలెక్సాండ్రా కొల్లొంటాయ్రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు, దౌత్యవేత్త. (మ.1952)
- ఏప్రిల్ 14: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్, అనువాదకుడు (మ. 1953)
- మే 18: బెర్ట్రాండ్ రస్సెల్, బ్రిటిష్ తత్త్వవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. (మ.1970)
- జూలై 4: కాల్విన్ కూలిడ్జ్ అమెరికా 30వ అధ్యక్షుడు. (మ.1933)
- జూలై 16: రోల్డ్ అముండ్సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).
- ఆగష్టు 15: అరవింద ఘోష్, హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి. (మ.1950)
- ఆగష్టు 18: విష్ణు దిగంబర్ పలుస్కర్, హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. (మ.1931)
- ఆగష్టు 23: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- అక్టోబరు 10: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)
- అక్టోబరు 17: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా రచయిత, ఇతిహాసికుడు. ఆంధ్రుల చరిత్రము గ్రంథ రచయిత. (మ.1939)
- నవంబరు 11: అబ్దుల్ కరీంఖాన్, 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన గాయకుడు. (మ.1937)
- డిసెంబర్ 5: భాయ్ వీర్ సింగ్, పంజాబీ కవి, వేదాంతి. (మ.1957)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- జనమంచి వేంకటరామయ్య తెలుగు రచయిత. (మ.1933)
- మల్లాది అచ్యుతరామశాస్త్రి నాటకరచయిత, నటుడు. (మ.1943)
- తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య సంస్కృతాంధ్ర కవి, పండితుడు. (మ.1921)
- రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ.1918)
- పట్రాయని నరసింహశాస్త్రి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసుడు. (మ.1931)
- కాశీ కృష్ణాచార్యులు సంస్కృతాంధ్ర విద్వాంసుడు. అవధాని. (మ.1967)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 2: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- మండపాక కామకవి తెలుగు కవి, బ్రహ్మోత్తరఖండం కావ్యకర్త. (జ.1818)