అక్షాంశ రేఖాంశాలు: 27°25′N 80°07′E / 27.42°N 80.12°E / 27.42; 80.12

హర్దోయీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్దోయీ
పట్టణం
హర్దోయీ is located in Uttar Pradesh
హర్దోయీ
హర్దోయీ
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°25′N 80°07′E / 27.42°N 80.12°E / 27.42; 80.12
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనులక్నో
జిల్లాహర్దోయీ
Elevation
140 మీ (460 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,36,851
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
241001
Vehicle registrationUP-30
లింగనిష్పత్తి868 /1000

హర్దోయీ ఉత్తర ప్రదేశ్‌ లోని పట్టణం, హర్దోయీ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది [3][4]

భౌగోళికం

[మార్చు]

హర్దోయీ 27°25′N 80°07′E / 27.42°N 80.12°E / 27.42; 80.12 వద్ద,[5] సముద్ర మట్టం నుండి 134 మీటర్ల ఎత్తున ఉంది. హర్దోయీ, రాష్ట్ర రాజధాని లక్నో నుండి 110 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ నుండి 394 కి.మీ. దూరంలో ఉంది. గంగా నది, దాని అనేక ఉపనదులు హర్దోయీ జిల్లాకు దక్షిణాన ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 5,947 చదరపు కిలోమీటర్లు.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Hardoi (1981–2010, extremes 1950–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.9
(84.0)
34.0
(93.2)
40.6
(105.1)
44.4
(111.9)
47.0
(116.6)
48.3
(118.9)
42.5
(108.5)
39.6
(103.3)
39.5
(103.1)
38.2
(100.8)
34.5
(94.1)
31.8
(89.2)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 20.3
(68.5)
24.2
(75.6)
30.3
(86.5)
36.9
(98.4)
38.8
(101.8)
37.9
(100.2)
33.5
(92.3)
32.6
(90.7)
32.2
(90.0)
31.8
(89.2)
28.1
(82.6)
23.2
(73.8)
30.8
(87.4)
సగటు అల్ప °C (°F) 8.9
(48.0)
11.7
(53.1)
15.9
(60.6)
21.7
(71.1)
25.6
(78.1)
27.4
(81.3)
26.6
(79.9)
26.2
(79.2)
24.9
(76.8)
20.5
(68.9)
14.7
(58.5)
10.3
(50.5)
19.5
(67.1)
అత్యల్ప రికార్డు °C (°F) 0.7
(33.3)
2.2
(36.0)
6.3
(43.3)
12.0
(53.6)
14.8
(58.6)
18.5
(65.3)
14.0
(57.2)
16.0
(60.8)
19.0
(66.2)
11.1
(52.0)
6.1
(43.0)
1.7
(35.1)
0.7
(33.3)
సగటు వర్షపాతం mm (inches) 17.1
(0.67)
17.4
(0.69)
9.4
(0.37)
6.1
(0.24)
24.7
(0.97)
89.6
(3.53)
231.6
(9.12)
216.1
(8.51)
196.2
(7.72)
40.9
(1.61)
1.7
(0.07)
10.1
(0.40)
861.0
(33.90)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.3 0.9 0.8 2.0 4.4 10.0 10.3 7.6 1.4 0.4 0.8 41.3
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 65 55 44 32 36 47 72 75 73 61 59 64 57
Source: India Meteorological Department[6][7]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దోయీ మొత్తం జనాభా 1,26,851, వీరిలో 66,352 మంది పురుషులు, 66,352 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 14,048 మంది. హర్దోయీ అక్షరాస్యత 76%, ఇందులో పురుషుల అక్షరాస్యత 79.5%, స్త్రీల అక్షరాస్యత 72.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 12,277 షెడ్యూల్డ్ తెగల జనాభా 4. హర్దోయీలో 2011 లో 21,949 గృహాలు ఉన్నాయి.[1]

చదువు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Hardoi". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 24 June 2019.
  3. "Welcome to Official Website of District Court Hardoi". Archived from the original on 3 July 2018. Retrieved 9 October 2019.
  4. "Pin Code: 241001, List of Post Offices, HARDOI, UTTAR PRADESH Pincode.net.in". pincode.net.in.
  5. "Falling Rain Genomics, Inc — Hardoi". Fallingrain.com. Retrieved 10 November 2011.
  6. "Station: Hardoi Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 315–316. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
  7. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M216. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=హర్దోయీ&oldid=3554695" నుండి వెలికితీశారు