సఖి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సఖి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మణిరత్నం |
---|---|
తారాగణం | ఆర్. మాధవన్, శాలిని |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | మద్రాస్ టాకీస్ |
భాష | తెలుగు |
సఖి 2000 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. తమిళ చిత్రం అలైపాయుధె చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- మాధవన్ -కార్తీక్
- షాలిని
- జయసుధ
- అరవింద్ స్వామి (ప్రత్యేక పాత్ర)
- ఖుష్బూ (ప్రత్యేక పాత్ర)
- కే.పీ.ఏ.సీ లలిత - కార్తీక్ తల్లి
- కలైరాణి
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారిన ఈ చిత్ర పాటలు సంగీతాభిమానులను సంగీతసాగరంలో ఓలలాడించాయి.
- సఖియా చెలియా
- అలై పొంగెరా కన్నా (గాయని: కల్పనా రాఘవేంద్ర)
- కాయ్ లవ్ చెడుగుడు
- కలలై పొయెను నా ప్రేమలు (గాయని: స్వర్ణలత)
- స్నేహితుడా స్నేహితుడా
- సెప్టెంబరు మాసం సెప్టెంబరు మాసం
- ఏడే ఏడే వయ్యారి వరుడు