జియార్డియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జియార్డియా
Giardia trophozoite, SEM
Scientific classification
Domain:
(unranked):
Phylum:
Order:
Family:
Genus:
జియార్డియా

Kunstler, 1882
జాతులు

Giardia agilis
Giardia ardeae
Giardia lamblia
Giardia muris
Giardia microti
Giardia psittaci

జియార్డియా (లాటిన్ Giardia) ఒక రకమైన పరాన్న జీవుల ప్రజాతి. ఇవి సకశేరుకాల చిన్న ప్రేగులో నివసించి జియార్డియాసిస్ (Giardiasis) అనే వ్యాధిని కలుగజేస్తుంది. వీని పేరు ఫ్రెంచి జంతు శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ జియార్డ్ (Alfred Mathieu Giard) జ్ఞాపకార్ధం ఇవ్వబడింది..

జియార్డియాసిస్

[మార్చు]
A SEM micrograph of the mucosal surface of the small intestine of a gerbil infested with Giardia. The intestinal epithelial surface is almost entirely obscured by the attached trophozoites.

జియార్డియా అతిధేయి చిన్న ప్రేగులలో నివసిస్తుంది. ఇవి ఆహారం లేదా నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి లక్షణాలు 1-2 వారాలలో మొదలై విరేచనాలు, కడుపు నొప్పి కలిగిస్తుంది. వీని వలన బరువు తగ్గిపోతారు.

జాతులు

[మార్చు]

జియార్డియాను వివిధ జంతువులలో సుమారు 40 జాతులను గుర్తించారు.[1] అయితే వీనిలో ఐదు నుండి ఆరింటిని మాత్రమే భౌతిక లక్షణాల ఆధారంగా గుర్తించే అవకాశం ఉంది.[2] Giardia lamblia (=G. intestinalis, =G. duodenalis) infect humans and other mammals, G. muris is found from other mammals, G. ardeae and G. psittaci from birds, G. agilis from amphibians and G. microti from voles.[3] మిగిలిన జాతులు క్రింద పేర్కొనబడ్డాయి:

.[4] Genetic and biochemical studies have revealed the heterogeneity of Giardia lamblia, which contains probably at least eight lineages or cryptic species.[5]

మూలాలు

[మార్చు]
  1. Meyer E.A., Radulescu S. (1979). "Giardia and Giardiasis". Advances in Parasitology. 17: 1–47. doi:10.1016/S0065-308X(08)60548-5. PMID 395833. no
  2. R.C.Brusca, G.J.Brusca. Invertebrates. Sinauer Associates, 2 ed.(2003)
  3. Adam,R.D. Biology of Giardia. Clinical Microbiology Reviews, July 2001, p. 447–475
  4. Tree of Life Web Project. 2008. Giardia Kunstler. Version 02 September 2008 (temporary). http://tolweb.org/Giardia/97370/2008.09.02 Archived 2020-05-30 at the Wayback Machine in The Tree of Life Web Project, http://tolweb.org/
  5. R.C.A. Thompson and P.T. Monis, Variation in Giardia: implications for taxonomy and epidemiology. Advances in Parasitology 58, 69-137 (2004)