క్యూబ్
Jump to navigation
Jump to search
క్యూబ్ అనేది అన్ని లంబ కోణాలతో, దీని ఎత్తు, వెడల్పు, లోతు అన్ని ఒకటిగా ఉండే ఒక బ్లాక్. క్యూబ్ అనేది స్పేస్ లో సరళమైన గణిత ఆకారముల యొక్క ఒకటి. క్యూబ్ వంటి ఆకారమున్న ఏదోది కొన్నిసార్లు క్యూబిక్ గా సూచింపబడుతుంది. క్యూబ్ త్రిమితీయ ఘన వస్తువు.
క్యూబ్ ఆకారం:
- ముఖాల సంఖ్య: 6
- అంచుల సంఖ్య: 12
- శీర్షాల సంఖ్య: 8
- ప్రక్క ఆకారం: చతురస్రము
- ఎగువ ఆకారం: చతురస్రము
- అడుగు ఆకారం: చతురస్రము
ద్విమితీయ ఆకారానికి దగ్గరది
[మార్చు]క్యూబ్ త్రిమితీయ ఘన వస్తువయినా ద్విమితీయ ఆకారానికి దగ్గరగా ఉంటుంది.
సూత్రాలు
[మార్చు]అంచు పొడవు యొక్క క్యూబ్ కొరకు,
ఉపరితల ప్రదేశం | |
ఘనపరిమాణము | |
ఎదురు వికర్ణం | |
స్పేస్ వికర్ణం | |
పరివృత్త గోళం యొక్క వ్యాసార్థం | |
అంచులకు గోళం స్పర్శ రేఖ యొక్క వ్యాసార్థం | |
అంతర గోళం యొక్క వ్యాసార్థం | |
ముఖాల మధ్య కోణాలు (రేడియన్లలో) |
పాలిహీడ్రా తో సంబంధం
[మార్చు]సాధారణ పాలిహీడ్రా యొక్క వివిధ తరగతులలో క్యూబ్ ఒక ప్రత్యేక నిదర్శనమని చెప్పవచ్చు.:
పేరు | సమాన అంచు పొడవులు? | సమాన కోణాలు? | లంబ కోణాలు? |
---|---|---|---|
క్యూబ్ | ఉంటాయి | ఉంటాయి | ఉంటాయి |
Rhombohedron | ఉంటాయి | ఉంటాయి | ఉండవు |
Cuboid | ఉండవు | ఉంటాయి | ఉంటాయి |
Parallelepiped | ఉండవు | ఉంటాయి | ఉండవు |
quadrilaterally faced hexahedron | ఉండవు | ఉండవు | ఉండవు |