ఆకారము
Appearance
(ఆకారం నుండి దారిమార్పు చెందింది)
ఆకారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రూపము అని అర్థము / ఆకృతి/పోలిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
ఆకార పుష్టి నేవేద్య నష్టి (సామెత)
- గ్రుడ్డువంటి ఆకారముగల పత్రము
త్రిబుజాకాకరము, చతురస్త్రాకారాము