Jump to content

bay

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, మొరుగుట.

  • the dogs bay at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.

నామవాచకం, s, of the sea మూడుతట్లు భూమిగల సముద్రము.

  • (in building )a bay window వింటిబద్ద ఆకారమైన గవాక్షి.
  • the tiger was at bay పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది.
  • the stag stood at bay among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది.
  • the cow kept the tiger at bay ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు.
  • we kept the enemy atbay శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి.
  • I am keeping fever at bay నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను.
  • the name of the laurel tree ఒక చెట్టు పేరు.

విశేషణం, యెర్ర, యిది గుర్రము యొక్క యెర్ర వర్ణమును గురించే ప్రయోగించబడుతున్నది. నామవాచకం, s, add, In ships of war an apartment అంకణము.

  • the sick bay వాడలో రోగులు వుండే అంకణము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bay&oldid=924364" నుండి వెలికితీశారు