1733
Jump to navigation
Jump to search
1733 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1730 1731 1732 - 1733 - 1734 1735 1736 |
దశాబ్దాలు: | 1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 12 – బ్రిటిష్ వలసవాది జేమ్స్ ఓగ్లెథోర్ప్ జార్జియాలోని సవాన్నాను కనుగొన్నాడు. [1]
- మార్చి 25: జస్టిస్ చట్టం 1730 తో ఇంగ్లండు, స్కాట్లండు కోర్టుల అధికార భాషగా లాటిన్, లా ఫ్రెంచ్ ల స్థానంలో ఇంగ్లీషు అయింది.
- మే 1: కాంటన్ వ్యవస్థను మొదట ప్రష్యాలో ప్రవేశపెట్టారు.
- మే 29: క్యూబెక్ లో ఇండియన్ బానిసలను ఉంచుకునే కెనడియన్ల హక్కును సమర్థించారు.
- జూలై 30: మొదటి ఫ్రీమాసన్స్ లాడ్జిని స్థాపించారు. అదే తరువాతి కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మారింది. [2]
- అక్టోబర్ 5: పోలాండ్ రాజుగా అగస్టస్ III ఎన్నికయ్యాడు. అది పోలిష్ వారసత్వ యుద్ధానికి నాంది పలికింది .
- అక్టోబర్ 24: కిర్కుక్ యుద్ధం మొదలైంది, ఇందులో జనరల్ టోపాల్ ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలోని ఒట్టోమన్ సైన్యం ఓడిపోయింది.
- నవంబర్ 23: సెయింట్ జాన్‌పై బానిసల తిరుగుబాటు ప్రారంభమైంది: అక్వాము బానిసలు డానిష్ వెస్టిండీస్‌లో తమ యజమానులపై తిరుగుబాటు చేశారు.
- కర్నూలు ప్రాంతాన్ని 106 సంవత్సరాలు పరిపాలించిన అర్థస్వతంత్రులైన కర్నూలు నవాబులు పాలనవంశం రాజరికం ప్రారంభం. హిమాయత్‌ఖాన్ తొలి నవాబుగా ప్రకటన.
జననాలు
[మార్చు]- మార్చి 13: జోసెఫ్ ప్రీస్ట్లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Historical Events for Year 1733 | OnThisDay.com". Retrieved 2016-06-21.
- ↑ "Boston Masons Organize First Grand Lodge in America". Retrieved 2019-02-06.