Jump to content

భూతద్దం

వికీపీడియా నుండి

భూతద్దం (magnifying glass)

గ్లస్స్

.

భూతద్దాన్ని రెండు కుంభాకార కటకం సహాయం ద్వరా తయారుచెయబడింది. దినిని నిజజీవితంలో ఎంతో ఏక్కువగ వాడతరు, ఏందుకంటె, కంటికి కనిపించని చిన్నచీన్న పద్ధాలు మనం చడవలెము, చదవలెము. కానీ భుతద్ధం సహాయం ద్వరా మనం వాటిని చూడవచ్చు, చదవచు.

ఈ భుతద్దం కొన్ని సన్నటి లెంస్ ఇరుకైన కేంద్రక రింగ్ రూపులో, ఉంటాయి.కాని అది ఒకె లెంసెగా సన్నగా ఉంటుంది. ఈ అమరిక ఒక ఫ్రెస్నెల్ లెన్స్ అంటారు.

లెంస్

.

ఈ భుతద్దం పదుల శతాబ్దం లోనె కనుగొన్నరు, రోజర్ బేకన్ అనే శాస్త్రవేత్త భుతద్దం యొక్క ధర్మలను 13డవ శతాబ్దం లోనె చ్చెపాడు. కళ్ళద్దాలు 13 వ శతాబ్దంలో ఇటలీలో అభివృద్ధి చేయబడ్డాయి. ఒక భూతద్దం యొక్క మాగ్నిఫికేషన్, అది యూజర్ యొక్క కన్ను, వస్తువు మధ్య దూరం మీదా ఆదారపడుతంది.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భూతద్దం&oldid=3162005" నుండి వెలికితీశారు