1556

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

1556 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1553 1554 1555 - 1556 - 1557 1558 1559
దశాబ్దాలు: 1530లు 1540లు - 1550లు - 1560లు 1570లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు

చైనా లో షాన్సీ భూకంపం
  • జనవరి 16: చార్లెస్ I, పవిత్ర రోమన్ చక్రవర్తి పదవి నుంచి తప్పుకున్న తరువాత, తన కుమారుడు ఫిలిప్ II కు అనుకూలంగా స్పెయిన్ రాజ్యానికి రాజీనామా చేసి, ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
  • జనవరి 23: చరిత్రలో అత్యంత ఘోరమైన భూకంపం అయిన షాన్సీ భూకంపం, చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో సంభవించింది; 8,30,000 మంది మరణించి ఉండవచ్చు.
  • ఫిబ్రవరి 5: వాసెల్లెస్ యొక్క సంధి : ఫ్రాన్స్, స్పెయిన్ ల మధ్య పోరాటం తాత్కాలికంగా ముగుస్తుంది.
  • ఫిబ్రవరి 14: 13 ఏళ్ల వయసులో అక్బరు మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు; అతను 1605 లో మరణించే వరకు పాలన చేసాడు. ఆ సమయానికి భారత ఉపఖండంలోని ఉత్తర, మధ్యభాగం చాలావరకు అతని నియంత్రణలో ఉన్నాయి.
  • ఇవాన్ ది టెర్రిబుల్ ఆస్ట్రాఖాన్‌ను జయించి, వోల్గా నదిని రష్యన్ ట్రాఫిక్‌కు, వాణిజ్యానికి తెరిచాడు.
  • భారతదేశంపు మొట్టమొదటి ముద్రణా యంత్రాన్ని గోవాలోని సెయింట్ పాల్స్ కాలేజీలో జెసూట్లు ప్రవేశపెట్టారు.

జననాలు

మరణాలు

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1556&oldid=3952430" నుండి వెలికితీశారు