Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,13,562 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
వంగపండు ప్రసాదరావు

వంగపండు ప్రసాదరావు (1943 జూన్ - 2020 ఆగస్టు 4) జానపద వాగ్గేయకారుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన అతను పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. అతను అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించాడు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ప్రజలను ఉర్రూతలూగించాడు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడాడు. 1972లో జననాట్యమండలిని స్థాపించాడు. ఇతనిని ప్రజలకోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని పోలుస్తారు. అతను గద్దర్ తో కలసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. అతను మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. వంగపండు "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత బాలు శంకరన్ కృత్రిమ అవయువాల తయారీలో ప్రసిద్ధి చెందాడనీ!
  • ... బర్గెన్ నగరం నార్వే దేశంలో రెండవ అతిపెద్ద నగరమనీ!
  • ... వైకింగ్ యుగంలో స్కాండినేవియన్ దేశాలలో బానిసలను థ్రాల్ అని పిలిచేవారనీ!
  • ... పశ్చిమ బెంగాల్ శాసనసభకు వరుసగా 2011, 2016, 2021లలో ఎన్నికైన శాసన సభ్యురాలు డా.శశి పంజా ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందినది అనీ!
  • ... మొఘల్ చక్రవర్తి హుమాయున్, చాలా ఇష్టపడే ఒక రకం మామిడిపండుకు ఇమామ్ పసంద్ అని పేరు వచ్చిందనీ!
చరిత్రలో ఈ రోజు
జూన్ 11:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.