1847
1847 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1844 1845 1846 - 1847 - 1848 1849 1850 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 22: ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషు ప్రభుత్వం ఉరితీసింది.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 11: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931)
- మార్చి 3: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)
- అక్టోబర్ 1: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
మరణాలు
మార్చు- జనవరి 6: త్యాగరాజు, వాగేయకారుడు, కృతికర్థ. (జ. 1767)
- ఫిబ్రవరి 22: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు.